AP Group-I Services Mains - Written Examination (Descriptive Type) schedule
It is hereby informed that the Mains - Written Examination (Descriptive Type)
for Group-I Services (Notification No.12/2023) is scheduled to be held from 03.05.2025 to 09.05.2025. The detailed Time Table is as hereunder:
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
The Mains - Written Examination (Descriptive Type) for Group-I Services will be
conducted by displaying the Question Paper on
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలు ఉదయం10.00 గంటల నుంచి మధ్యాహ్నం1.00 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించే తేదీలు...
మే 3వ తేదీ : తెలుగు
మే 4వ తేదీ : ఇంగ్లీష్
మే 5వ తేదీ: పేపర్ 1 - జనరల్ ఎస్సే
మే 6వ తేదీ: పేపర్ 2 హిస్టరీ, కల్చరల్
మే 7వ తేదీ: పేపర్ 3 పాలిటీ, లా
మే 8వ తేదీ: ఎకానమీ
మే 9వ తేదీ: సైన్స్, టెక్నాలజీ
<!--Response--
0 comments:
Post a Comment