HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

Friday, May 10, 2024

AP POLYCET 2024 Mock Counselling College Predictor Counselling Schedule

AP POLYCET 2024 Mock Counselling College Predictor 

ap-polycet-2024-mock-counselling-College-Predictor



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here 

*🌷పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి🌷*


*🌴అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలి పారు.*

*🍁ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు.*

*🌴కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్చికాల నమోదుకు 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం కల్పించారు.*

*⛱️5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.*

*🌴అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.*

*🍁10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది.*

*🌴విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.*

*⛱️జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.*

*🌴ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 124,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.*

మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.


AP POLYCET 2024 5 ລ້ລ້ మీరు వెబ్ ఆప్షన్లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.

AP POLYCET Cut off Ranks - College Predictor (Based on 2023 Counselling Data)


CHECK AP POLYCET-2024 MOCK COUNSELLING/COLLEGE PREDICTOR CLICK HERE

Check AP POLYCET Mock Counselling/ College Predictor

AP POLYCET-2024 RANK CARDS DOWNLOAD LINK CLICK HERE



AP POLYCET 2024 Mock Counselling College Predictor

0 comments:

Post a Comment

Recent Posts