HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

Monday, April 22, 2024

SSC పబ్లిక్ పరీక్షల మార్చి -2024 రీకౌంటింగ్ & రివెరిఫికేషన్పై సూచనలు

SSC పబ్లిక్ పరీక్షల మార్చి -2024 రీకౌంటింగ్ & రివెరిఫికేషన్పై సూచనలు

SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల అభ్యర్థులకు ముఖ్యమైన సమాధారం:



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here 

1. SSC పబ్లిక్ పరీక్షల మార్చి -2024, ప్రకటించబడిన ఫలితాలు, ప్రస్తుతానికి ప్రొవిజనల్ మత్రమే.

2. SSC ఆడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024 తేది: 24-05-2024 నుండి 03-06-2024 వరకు నిర్వహించబడతాయి.

3. SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024 యొక్క వివరణాత్మక టైమ్టేబుల్ త్వరలో ప్రకటించబడుతుంది. SSC ఆడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024కి హాజరు కావాలనుకునే ఉత్తీర్ణత కాని అభ్యర్ధులు రీడొంటింగ్ మరియు రీ-వెరిపికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా కింది గడువు తేదీల ప్రకారం పరీక్ష రుసుమును చెల్లిందాలి.


గడువు తేదీలు(ఆలస్య రుసుము లేకుండా) From 23-04-2024 To 30-04-2024

గడువు తేదీలు (ఆలస్య రుసుముతో రూ.50/-) From 01-05-2024 To 23-05-2024


The Concerned HM shall remit the Examination Fee though the HM Login in the Official Website of the Board of Secondary Education, A.P. www.bse.ap.gov.in

4. అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాన్ని సులభతరం చేయడానికి ఫలితాలు ప్రచరించిన నాలుగు (4) రోజుల తర్వాత మార్కుల జాబితాలు అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in లో అందుబాటు లో ఉంచబడతాయి.

5. సంబంధిత హెడ్ మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుండి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం మరియు వ్యక్తిగత పార్టీ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

6. విద్యార్థులు సంబంధిత "www.results.bse.ap.gov.in" చేసుకోవచ్చు. పాఠశాలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక 'వెబ్ సైట్

7. ఉత్తీర్ణులైన అభ్యర్ధులందరికీ నిర్ణీత సమయంలో SSC సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకుపం పబడతాయి. 

8. మార్చి-2024, SSC పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేని అభ్యర్థుల యొక్క నామినల్ రోల్ 24-05-2024 నుండి అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచబడుతుంది.


AP SSC Results March 2024 Download 

9. అవసరమైతే, పాఠశాల/ పరీక్షాకేంద్రం మొదలైన వాటి నుండి నిర్దిష్ట సమాచారం కోసం కొంతమంది. అభ్యర్థుల ఫలితాలు నిలిపివేయబడవచ్చు. అటువంటి అభ్యర్థులందరి ఫలితాలు త్వరలో విడుదల చేయబడతాయి.

10. రీకౌంటింగ్ & రివెరిఫికేషన్పై సూచనలు:


I. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో ఆసీలైన్ అప్లికేషన్ లో రీ-కౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ కోసం 23. 04-2024 నుండి 30-04-2024 వరకు రాత్రి 11:00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్/ మాన్యువల్ అప్లికేషన్ల యొక్క మునుపటి ప్రక్రియ తొలగించబడింది మరియు రీకౌంటింగ్ మరియు 6- పరిపికేషన్ ప్రయోజనం కోసం ఆన్లైన్ అప్లికేషన్ రూపొందించబడింది.

11. జవాబు పత్రాల దీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు వెంటనే సంబంధిత పాఠశాల హెచ్ఎమ్ ని దాని కోసం దరఖాస్తు చేయవలసిందిగా అభ్యర్ధించాలి మరియు సంబంధిత పాఠశాల హెచ్ఎమకి మాత్రమే ఫీజును సమర్పించాలి.

iii. మార్చి 2024, SSC పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తులను సమర్పించి మరియు చెల్లింపు చేయడానికి ముందు పాఠశాల యొక్క HM/ ప్రిన్సిపల్/ కరస్పాండెంట్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క మాన్యువల్ను కుణ్ణంగా పరిశీలించాలి.

iv. అన్ని రుసుము చెల్లింపులు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేయబడతాయి, ఫారమ్ను పూరించిన తర్వాత అధికారిక వెబ్సైట్ "www.bse.ap.gov.in" నుండి యాక్సెస్ చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ CFMS సిటిజన్ చలాస్ ద్వారా ఫీజు చెల్లింపులు జరగవు. CFMS సిటిజన్ దలాన్ ద్వారా చేసిన చెల్లింపులు ఆమోదించబడవు మరియు తిరిగి చెల్లించబడవు లేదా సర్దుబాటు చేయబడవు. CFMS సిటిజన్ దలాన్ ద్వారా చేసే ఏదైనా చెల్లింపులకు 0/0 DGE, A.P., బాధ్యత వహించదు.

V. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించడానికి ముందు ప్రధానోపాధ్యాయులు కింది పత్రాలను సిద్ధంగా

ఉంచుకోవాలి:

ఎ) మార్చి 2024, SSC పబ్లిక్ పరీక్షలకు హాజరైన పాఠశాల నుండి విద్యార్థుల జాబితా.

బి) రీకౌంటింగ్/రీ పెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్టులు/ పీపర్ల జాబితా..

సి) విద్యార్థి / తల్లిదండ్రుల మొబైల్ నంబర్ మరియు విద్యార్థి / తల్లిదండ్రుల ఇమెయిల్ ID. (ఆన్లైన్

దరఖాస్తును నింపేటప్పుడు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID తప్పనిసరిగా ఫారమ్ లో నింపాలి)

డి) దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లించాలి డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ UPS

vi. ప్రతి సబ్జెక్టు యొక్క జవాబు స్క్రిప్ట్ యొక్క రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500/- మాత్రమే (రూ. ఐదు వందలు మాత్రమే) మరియు ప్రతి సబ్జెక్టు యొక్క జవాబు స్క్రిప్ట్ యొక్క రీ-వెరిఫికేషన్ కోసం రూ. 1000/- మాత్రమే (రూ. వెయ్యి మాత్రమే),

vi. ఫీజు చెల్లింపు అభ్యర్థులందరికీ ఒకేసారి లేదా వేర్వేరు సమయాల్లో చేయవచ్చు. విద్యార్థులందరికీ ఒకేసారి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. సబ్జెక్టుల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు. అందువల్ల చివరి రోజు వరకు వేచి ఉండవద్దని, గడువు తేదీ కంటే ముందే ఫీజుతో పాటు దరఖాస్తులను సమర్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచన.

Vill. O/o DGE, AP (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P.)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు. D/o DGE, A.P., లేదా జిల్లాల్లోని O/o DEO ల వద్ద స్వీకరించిన వ్యక్తిగత దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు.

11. మైగ్రేషన్ సర్టిఫికేట్:


1. పరీక్ష దరఖాస్తు మరియు ఫీజులను సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను పొందేందుకు సంబందిత HM ని సంప్రదించవచ్చు. అది ఫలితాలు ప్రకటించిన నాలుగు (4) రోజుల తర్వాత అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in


జె. హెడ్ మాస్టర్ డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను కటర్ PDF ఫార్మాట్లో డౌన్లోడ్

చేసుకోవాలి మరియు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సబ్జెక్ట్ వారీగా మార్క్స్ మెమోరాండంతో

పాటు దానిని తప్పకుండా అందజేస్తారు.


12 సబ్జెక్ట్ వారీగా మార్కులతో కూడిన ఒరిజినల్ SSC పాస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో అన్ని

పాఠశాలలకు పంపబడతాయి. సంబంధిత HM సర్టిఫికేట్ పై వారి సంతకాన్ని చేసిన తరువాత విద్యార్ధికి అసలు SSC సర్టిఫికేట్ ను అందజేస్తారు.


Click here to Download Complete Instructions 

SSC పబ్లిక్ పరీక్షల మార్చి -2024 రీకౌంటింగ్ & రివెరిఫికేషన్పై సూచనలు

0 comments:

Post a Comment

Recent Posts